1) కొందరు తెలిసిన యోగ మిత్రులు/మిత్రురాండ్రు ఒక విషయాన్ని పంచుకున్న నేపథ్యంలో ఇది తెలియచేయడం జరుగుతోంది.
2) విషయం ఏమిటి అంటే యోగా రికార్డులకు, యోగ విషయాలకు సంబంధించినవిగా వాటిలో భాగమైన ఈ ప్రశ్నలు, సమాధానాలను చదువుతున్నప్పుడు, కూర్చుని చేసే ప్రాక్టీసు సమయంలో కంటె ఎక్కువ వర్కింగు శరీరం లోపల వాళ్ళకు తెలిసింది అని.
3) ఇది ఎలా సాధ్యం అనే విషయాన్ని ప్రక్కన పెడితే, అలా తెలియడం ఎవరికైనా సంతోషదాయకమే అవుతుంది గనుక, యోగ మిత్రులు/మిత్రురాండ్రు ప్రశ్నలు, సమాధానాలు చదవడం చేస్తున్నపుడు కేవలం తమ కోసం ఈ విషయంగా గమనించే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండవచ్చు అని చెప్పడం జరుగుతోంది.
4)ఇది వారి ఇష్టానికి పరిమితం. అన్యథా భావించవద్దని మనవి.
సమాచారం (13-7-2021) విషయం "ఈ ప్రశ్నలు, సమాధానాల పఠనం".
-
- Posts: 840
- Joined: Sun May 09, 2021 6:18 pm