1) వాట్సప్ యోగ మిత్రులకు, యోగం బ్లాగు యోగ మిత్రులకు సమాచారం.
2) 'యోగ అవగాహన వేదిక' అనే పేరుతో 'తరచుగా వాడే యోగ పదాల ద్వారా అవగాహన' కోసం నడిచే 'ప్రశ్నలు, సమాధానాలు' కార్యక్రమంలో భాగంగా ప్రశ్నలు, సమాధానాలను మరల చదువుకోవాలి లేదా / మరియు అందు నిమిత్తం వాటిని విడిగా ప్రింటు చేయించుకోవాలి అని ఆసక్తి కలిగిన వారి సౌకర్యార్థం ఒక ఏర్పాటు చేయబడింది. దానికి సంబంధించిందే ఈ సమాచారం.
3) యోగం.ఆర్గ్ (yogam.org) సైటులో ఉన్న "గ్యాలరీ హోమ్" అనే విభాగంలో "యోగం బ్లాగ్ యాజ్ పీ.డీ.యఫ్." అనే ఒక ఉపవిభాగం రూపొందించబడింది. దానిలో "బ్లాగ్ పీ.డీ.యఫ్. - తెలుగు" మరియు "బ్లాగ్ పీ.డీ.యఫ్. - ఇంగ్లీషు" అనే రెండు ఉపవిభాగాలు రూపొందించబడ్డాయి. వాటిలో ప్రశ్న, దాని సమాధానం అనే వరుస క్రమంలో కొన్ని ప్రశ్నలు, సమాధానాలు ఒక వాల్యూంగా పొందుపరచబడ్డాయి.
4) ఆసక్తి కలిగిన వారు ఆ వాల్యూములను డౌన్లోడ్ చేసుకుని ప్రింటు తీయించుకునే అవకాశం.
5) ఆసక్తి కలిగిన వాట్సప్ యోగ మిత్రులు, యోగం బ్లాగు యోగ మిత్రులు పై దానికి ప్రత్యామ్నాయంగా ఈ క్రింది సౌకర్యాన్ని వినియోగించుకోగలరు.
6) ఈ."యోగ అవగాహన వేదిక" కు సంచాలకుడు అయిన శ్రీ కటకం సాంబశివరావు అనే యోగ మిత్రుడిని ఫోను / మెసేజ్ (మొబైల్ నెం. 8639715695 / 9885740045) ద్వారా గానీ లేదా వాట్సప్ (మొబైల్ నెం. 9885740045) ద్వారా గానీ లేదా మెయిల్ (మెయిల్ నెం. [email protected]) ద్వారా గానీ సంప్రదించి, మెయిల్ రూపంలో ప్రశ్నలు, సమాధానాల వాల్యూంను / వాల్యూములను పొందగలరు.
7) ముఖ్య గమనిక: "యోగ అవగాహన వేదికకు సంబంధించిన తాజా ప్రశ్నలు, సమాధానాల కోసం బ్లాగు యోగ మిత్రులు యోగం బ్లాగు లోనూ మరియు వాట్సప్ యోగ మిత్రులు యోగం బ్లాగు లేదా వాట్సప్ లోనూ మాత్రమే చూసుకోవలసి ఉంటుంది.
సమాచారం (16-8-2021) విషయం "ఈ ప్రశ్నలు, సమాధానాలు కార్యక్రమం, పీ.డీ.యఫ్.".
-
- Posts: 1740
- Joined: Sun May 09, 2021 6:18 pm