ప్రశ్న నెం.289 (27-11-2022) విషయం "యోగా రికార్డుల విషయాలు - లక్షణాలు, 4. ఆత్రం"

Post Reply
Katakam
Posts: 1274
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.289 (27-11-2022) విషయం "యోగా రికార్డుల విషయాలు - లక్షణాలు, 4. ఆత్రం"

Post by Katakam »

1) 1. అహంభావం, 2. అనుమానం, 3. అసూయ, 4. ఆత్రం, 5. ప్రతీకారం, 6. ధర్మచ్యుతి, 7. స్వోత్కర్ష - మీకు ఈ లక్షణాలు వస్తున్నాయి" - మాస్టరు గారి డైరీలలో 21-10-1912 న "మీడియములకు" అనే శీర్షిక క్రింద ప్రస్తావించబడిన ఈ 7 లక్షణాలలో 4వది అయిన ఆత్రం అంటే అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply