ప్రశ్న నెం.291 (1-12-2022) విషయం "యోగా రికార్డుల విషయాలు - లక్షణాలు, 6. ధర్మచ్యుతి"

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 2096
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.291 (1-12-2022) విషయం "యోగా రికార్డుల విషయాలు - లక్షణాలు, 6. ధర్మచ్యుతి"

Post by Katakam »

1) 1. అహంభావం, 2. అనుమానం, 3. అసూయ, 4. ఆత్రం, 5. ప్రతీకారం, 6. ధర్మచ్యుతి, 7. స్వోత్కర్ష - మీకు ఈ లక్షణాలు వస్తున్నాయి" - మాస్టరు గారి డైరీలలో 21-10-1912 న "మీడియములకు" అనే శీర్షిక క్రింద ప్రస్తావించబడిన ఈ 7 లక్షణాలలో 6వది అయిన ధర్మచ్యుతి అంటే అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply