ప్రశ్న నెం.322 (1-2-2023) విషయం "యోగా రికార్డుల విషయాలు - సత్యంగా పాటించడం".

Post Reply
Katakam
Posts: 1390
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.322 (1-2-2023) విషయం "యోగా రికార్డుల విషయాలు - సత్యంగా పాటించడం".

Post by Katakam »

1) "గమనికలో వాళ్ళ అనుభూతికి అందిన నిర్ధారిత వాస్తవాన్ని మాత్రమే సత్యంగా పాటించాలి" - మాస్టరు గారి డైరీలలో 14-11-1912 న "మీడియముల గురించి" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply