ప్రశ్న నెం.348 (25-3-2023) విషయం "యోగా రికార్డుల విషయాలు - కోర్సు నామాలకు అర్థాలు".

Post Reply
Katakam
Posts: 1520
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.348 (25-3-2023) విషయం "యోగా రికార్డుల విషయాలు - కోర్సు నామాలకు అర్థాలు".

Post by Katakam »

1) "ఈ రకపు ధోరణి కారణంగానే నా కోర్సు నామాలకు తగిన అర్థం మీకు అందదు. సరయిన అర్థాలను గ్రహించడంలో జాప్యం కూడ జరిగింది" - మాస్టరు గారి డైరీలలో 10-12-1912 న "మీడియములకు ప్రత్యేక సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply