ప్రశ్న నెం.070 (15-9-2021) విషయం "ఫిజికల్ అసిస్టుమెంటు".

Post Reply
Katakam
Posts: 342
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.070 (15-9-2021) విషయం "ఫిజికల్ అసిస్టుమెంటు".

Post by Katakam »

1) ఫిజికల్ అసిస్టుమెంటు అంటే ఏమిటి?

2) మాస్టరు గారి డైరీలో "వాళ్ళు (= మీడియములు) తమ ఫిజికల్ అసిస్టుమెంటు కోసం దీనిని (= ఈ యోగా ప్రాక్టీసును) వాడుకోకూడదు" అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి?

3) లౌకిక/ భౌతిక అవసరాలకు, ఈ యోగానికి సంబంధం లేదా? అయితే, ఎందుచేత?
Post Reply