1) "సంప్రదించాను - (2) అధిక కలతలు, కష్టాల వత్తిళ్ళు, ఆదేశాలు స్వీకరించడానికి హాజరు కాలేకపోయాను. ఇది కాక అందరికీ అసంతృప్తే, నేను చేసే ప్రతి ఒక్క పనుల గురించి నా పట్ల ద్వేషం ప్రబలంగా ఉంటోంది" - మాస్టరు గారి డైరీలలో 3-12-1914 న వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
ప్రశ్న నెం.384 (5-6-2023) విషయం "యోగా రికార్డుల విషయాలు - సంప్రదింపు - కలతలు, కష్టాలు".
-
- Posts: 1740
- Joined: Sun May 09, 2021 6:18 pm