ప్రశ్న నెం.106 (26-11-2021) విషయం "మాస్టరు గారి దయ".

Post Reply
Katakam
Posts: 932
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.106 (26-11-2021) విషయం "మాస్టరు గారి దయ".

Post by Katakam »

1) నరసరావుపేట నుండి శ్రీ వేలమూరి లక్ష్మీనరసింహ మూర్తి గారు అనే యోగ మిత్రుడు తెలుగులో వేసిన ప్రశ్న.

2) ఈ యోగసాధనలో సాధకులు చాలామంది అంతా ' మాస్టర్ గారి దయ ' అని నమస్కారం చేసుకుంటే అన్ని బాధలు తగ్గుతాయని అంటూ ఉంటారు, ఆ మాస్టర్ గారు ఎవరు ? ఆయన సి.వి.వి గారేనా ? లేకపోతే ఎవరి సెల్ఫ్ మాస్టర్కి వారు నమస్కారం చేసుకొనుట ద్వారా రోగాలు, కష్టాలు పరిష్కరించుకోవచ్చునా ?
Post Reply