ప్రశ్న నెం.072 (19-9-2021) విషయం "మూలం, సృష్టి విధానం".

Post Reply
Katakam
Posts: 510
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.072 (19-9-2021) విషయం "మూలం, సృష్టి విధానం".

Post by Katakam »

1) మూలం, సృష్టి విధానం అనే మాటలకు అర్ధం ఏమిటి?

2) డైరీలో వ్రాయబడిన "ఈ యోగంలో ముఖ్యంగా మూలం గురించి, సృష్టి విధానం గురించి చెప్పబడింది" అనే వాక్యానికి అర్థం ఏమిటి?

3) అది మనిషికి ఏ విధంగా అన్వయం అవుతుంది?
Post Reply