ప్రశ్న నెం.074 (23-9-2021) విషయం "దానం, ధర్మం".

Post Reply
Katakam
Posts: 510
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.074 (23-9-2021) విషయం "దానం, ధర్మం".

Post by Katakam »

1) దానం, ధర్మం అంటే ఏమిటి?

2) దానం, ధర్మం అనేవి కేవలం పుణ్య సంపాదన కోసమేనా?

3) దానం, ధర్మం అనే వాటికి సృష్టి/ యోగ లక్ష్యం పరంగా అర్థం ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి?
Post Reply