ప్రశ్న నెం.082 (9-10-2021) విషయం "ప్రస్తుత సృష్టి విధానం, నూతన సృష్టి విధానం".

Post Reply
Katakam
Posts: 774
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.082 (9-10-2021) విషయం "ప్రస్తుత సృష్టి విధానం, నూతన సృష్టి విధానం".

Post by Katakam »

1) నూతన సృష్టి విధానం అంటే అర్థం ఏమిటి?

2) నూతన సృష్టి విధానానికి, ప్రస్తుత సృష్టి విధానానికి సంబంధం ఏమిటి?

3) నూతన సృష్టి విధానం, ప్రస్తుత సృష్టి విధానం, సృష్టి విధానం - వీటి మధ్య సామ్యం ఏమిటి, తారతమ్యం ఏమిటి?
Post Reply