ప్రశ్న నెం.103 (20-11-2021) విషయం "ఇండిపెండెన్సీ (స్వతంత్రత)".

Post Reply
Katakam
Posts: 510
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.103 (20-11-2021) విషయం "ఇండిపెండెన్సీ (స్వతంత్రత)".

Post by Katakam »

1) ఇండిపెండెన్సీ అంటే ఏమిటి?

2) ఇండిపెండెన్సీ (స్వతంత్రత) అనే మాట ఇండిపెండెన్స్ (స్వాతంత్ర్యం) అనే మాటకు ఏ రకంగా భిన్నం?

3) ఇండిపెండెన్సీ అనే మాట వ్యక్తికి సంబంధించిందా, సృష్టికి సంబంధించిందా?
Post Reply