1) మాస్టరు గారి డైరీలలో 26-9-1918 న వ్రాయబడిన "స్వయం - అనుభూతి" అంటే అర్థం ఏమిటి?
2) దానికి సంబంధించిన విషయంగా "8 సంవత్సరాల పై చిలుకు గడచి ఎంతో డెవలప్మెంటు తరువాత కూడ అదుపు చేసే క్రియాశీలత చక్కగా ఇంకా పాదుకోనే లేదు. పాటించడానికి ఇచ్చిన సూచనలను అప్పుడప్పుడు జ్ఞప్తి యందు ఉంచుకోవడంలో లోపమే దీనికి కారణం అయ్యింది. ముఖ్యమైన వైఫల్యాలు ఇవి" అని వ్రాయబడి ఉన్న దానికి లోతుల అర్థం ఏమిటి?
ప్రశ్న నెం.185 (3-5-2022) విషయం "మాస్టరు గారి 'స్వయం - అనుభూతి, ముఖ్యమైన వైఫల్యాలు' ".
-
- Posts: 846
- Joined: Sun May 09, 2021 6:18 pm