ప్రశ్న నెం.210 (22-6-2022) విషయం "ప్రాక్టీసు నామాలు - యోగ విధానం".

Post Reply
Katakam
Posts: 918
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.210 (22-6-2022) విషయం "ప్రాక్టీసు నామాలు - యోగ విధానం".

Post by Katakam »

1) ప్రాక్టీసు నామాలు, యోగ విధానం అంటే అర్థం ఏమిటి?

2) "ప్రాక్టీసు నామాలను చర్చించరాదు" అని మాస్టరు గారి డైరీలలో వ్రాయబడి ఉన్నది పై ప్రశ్నకు పరిమితులను విధించదా? ఎలా?

3) "ఈ లైను గురించిన పూర్తి జ్ఞానం మీకు లేనపుడు, దీని లోని మాటలకు, యోచనలకు అర్థాలు, ప్రకటిత భావాలు తెలియకుండా కేవలం కొన్ని కొన్ని మాటలకు అర్థం తెలిసినంత మాత్రం చేత నిరర్థకంగా మీరు వాదించకూడదు. నేను చెప్పింది తప్ప వాటికి వేరే అర్థం ఏమీ ఉండదు" అని మాస్టరు గారి డైరీలలో వ్రాయబడి ఉన్న దానికి ఈ సందర్భంగా అన్వయం ఏమిటి?
Post Reply