1) వాటీజ్ దట్ యం.టీ.యే. - మాస్టరు గారి డైరీలలో 30-11-1912 న వ్రాయబడి ఉన్న ఈ ప్రాక్టీసు నామానికి అర్థం ఏమిటి?
2) "యం.టీ.యే. అంటే మీ ఫిజికలు మాస్టరు యొక్క ఒక మాస్టరు అని మీకు తెలియాలి" - మాస్టరు గారి డైరీలలో 10-12-1912 న వ్రాయబడి ఉన్న ఈ వాక్యానికి, పై ప్రశ్నకు సంబంధం ఏమిటి?
3) ఈ నామం పరంగా తెలియవలసిన యోగ విధానం ఏమిటి?
ప్రశ్న నెం.212 (26-6-2022) విషయం "ప్రాక్టీసు నామాలు, యోగ విధానం - వాటీజ్ దట్ యం.టీ.యే."
-
- Posts: 918
- Joined: Sun May 09, 2021 6:18 pm