ప్రశ్న నెం.213 (28-6-2022) విషయం "ప్రాక్టీసు నామాలు, యోగ విధానం - గుప్త బహిస్తత్య".

Post Reply
Katakam
Posts: 918
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.213 (28-6-2022) విషయం "ప్రాక్టీసు నామాలు, యోగ విధానం - గుప్త బహిస్తత్య".

Post by Katakam »

1) గుప్త బహిస్తత్య - మాస్టరు గారి డైరీలలో 17-7-1913 న వ్రాయబడి ఉన్న ఈ లింకు ఎటాచ్‌మెంటు ప్రాక్టీసు నామం యొక్క అర్థం ఏమిటి?

2) ఇది వ్యక్తి సంబంధమా, సృష్టి సంబంధమా?

3) ఈ నామం పరంగా తెలియవలసిన యోగ విధానం ఏమిటి?
Post Reply