ప్రశ్న నెం.229 (30-7-2022) విషయం "యోగా ప్రాక్టీసులో నామోచ్చారణ".

Post Reply
Katakam
Posts: 1740
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.229 (30-7-2022) విషయం "యోగా ప్రాక్టీసులో నామోచ్చారణ".

Post by Katakam »

1) గణేష్ అనే ఒక యోగ మిత్రుడు తెలుగులో ఫోనులో అడిగిన విషయాలను ఆధారం చేసుకుని, సమాధానాలు ఇవ్వడానికి అనువుగా కూర్చబడిన ప్రశ్నలు.

2) యోగా ప్రాక్టీసులో 121, 1212, 12121 అని ఏవేవో చేస్తున్నారు, చెపుతున్నారు. వాటికి అర్థం ఏమయినా ఉందా?

3) అవి యోగా ప్రాక్టీసు సంబంధమేనా?

4) జనరల్ ప్రాక్టీసు సమయంలో మాస్టరు/ ప్రాక్టీసు నామాన్ని మూడు సార్లు ఉచ్చరించాలి అని చెప్తున్నారు, చేస్తున్నారు, యోగా రికార్డుల పరంగా ఇది సరయినదేనా?
Post Reply