ప్రశ్న నెం.096 (6-11-2021) విషయం "దేముళ్ళు ఉన్నారా".

Post Reply
Katakam
Posts: 1520
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.096 (6-11-2021) విషయం "దేముళ్ళు ఉన్నారా".

Post by Katakam »

1) దేముళ్ళు ఉన్నారా అంటే అర్థం ఏమిటి?

2) దేముళ్ళు ఉన్నారు అని ప్రవచించే వాళ్ళు "దేముళ్ళు ఉన్నారు" అని ఎందుకు ఋజువు చేయరు?

3) దేముళ్ళు ఉన్నారు అని ఉద్ఘాటించే వాళ్ళు దేముళ్ళను ఎందుకు చూపించరు?
Post Reply