ప్రశ్న నెం.0213 (12-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - బిందువును చిన్న చిన్న ఆకారాలుగా విభజించడం".

Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.0213 (12-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - బిందువును చిన్న చిన్న ఆకారాలుగా విభజించడం".

Post by Katakam »

1) "ఒక బిందువును అభినందించుకునేటంత చిన్న చిన్న ఆకారాలుగా విభజించడానికి ఒక దాని మీద గురి నిలపడం, దాని కారణాలు విభిన్న తరహాల వర్ణాలకు మారడం, ఎవరి వలన ఆ వర్ణాలు దిద్ధబడ్డాయి అనే వేరే ఎవరి గురించో ఆలోచించడం, దానిని వీక్షించి అవి మామూలు వర్ణాలు కావు వాస్తవానికి అవి సాధారణ వ్యక్తులకు, అంటే మానవ జీవులకు, స్థూల దృష్టికి కనపడనేరవు అని భావనగా సూచించుకోవడం. అలా అది కూడ యథా ప్రకారంగానే తప్ప నీవు ప్రస్తుతం మీడియములు అందరితో వ్యవహరిస్తున్నట్లుగా కొనసాగింపు ప్రక్రియగా నిర్దేశించడం కోసం కాదు" - కె కోర్సులో 21-6-1910 రా.10:0 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply