ప్రశ్న నెం.0303 (9-10-2026) విషయం "కె. కోర్సు విషయాలు - మెరుగుదల యొక్క మూల స్థానాన్ని కనుగొనడం".

Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.0303 (9-10-2026) విషయం "కె. కోర్సు విషయాలు - మెరుగుదల యొక్క మూల స్థానాన్ని కనుగొనడం".

Post by Katakam »

1) "ఆ పైన ఆ సదరు విషయంలో నిన్ను నీవు శాంతింపచేసుకోవడానికి మెరుగుదలను కలిగించే మూల స్థానాన్ని కనుగొనడం కొనసాగించు. అటు పిమ్మట వేరే దానికి వెళ్ళాలనే ఒక యోచనతో దివ్య దృష్టిని వినియోగించడానికి దానిని సారవంతం చేస్తూ ముందుకు సాగు. నీ మిత్రుణ్ణి చూసే నిమిత్తం నీకు నీవుగా చేసుకునే అంతఃస్ఫురణల భావ సూచనలను నీవు ఈ తలంలో సంతృప్తిపరచవచ్చును. తదుపరి దశకు ముందుకు సాగేలా నీకు తెలియనిచ్చే ఆలోచనా పటిమను నీవు కలిగించుకుంటే అలాంటివి కూడ చేయబడనవుతాయి" - కె. కోర్సులో 3-7-1910 రా.12:10 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply