ప్రశ్న నెం.029 (25-6-2021) విషయం "యోగా ప్రాక్టీసు, కోర్సు నామాలు, ప్రాక్టీసు అనుభూతి".
Posted: Fri Jun 25, 2021 7:33 am
శ్రీ వి.ఎల్.యన్. మూర్తి, నరసరావుపేట అనే యోగ మిత్రుడు తెలుగులో వేసిన ప్రశ్నలు.
యోగం లో ఒక సాధకుడు ఒక కోర్సు చేస్తూ ఉంటే అందులో ఒక్క నామానికి కూడా ఏ అనుభూతి అనుభవం లేనప్పుడు అతనిలో వర్కు జరగనట్లేనా? ఆ కోర్సు చేయడం వల్ల ఏ ప్రయోజనం అతనికి లేనట్లేనా ? అసలు ఏ కోర్సు చేసినా ఏమీ తెలియని, అనుభవంలోకి రాని, అనుభూతిని ఇవ్వని పరిస్థితి ఉంటే ఆ వ్యక్తి ఈ యోగము చేయుటకు పనికిరాడని భావించాలా ? అసలు అనుభూతులు అనుభవాలు ప్రతి కోర్సుకు తప్పక వస్తాయా ? ఏ కోర్సు చేసినా, ఏమీ తెలియకపోయినా లోపల జరిగే వర్కు జరుగుతుందని భావించాలా ? కోర్సులు, అనుభవాలు, అనుభూతులు, వాటి ఆవశ్యకత వగైరా విషయాల గురించి సంపూర్ణంగా తెలియజేయమని ప్రార్థన.