Page 1 of 1

ప్రశ్న నెం.044 (25-7-2021) విషయం "కుండలిని".

Posted: Sun Jul 25, 2021 7:40 am
by Katakam
1) శ్రీమతి వీ. కృష్ణకుమారి అనే యోగ మిత్రురాలు తెలుగులో వేసిన ప్రశ్న - మాస్టరు యోగంలో కుండలినికి, విశ్వ కుండలినికి తేడా ఏమిటి అని. అందునిమిత్తం కూర్చబడిన ప్రశ్నలు ఇవి.

2) కుండలినికి, విశ్వ కుండలినికి తేడా ఏమిటి?

3) కుండలిని గురించి యోగపరంగా బయటపడిన లోతుల రహస్యాలు ఏమిటి?