ప్రశ్న నెం.009 (12-5-2021) విషయం "భృక్త రహిత తారక రాజ యోగం అనే మాటలకు అర్థం".
Posted: Wed May 12, 2021 11:37 am
ప్రశ్న నెం.9 (12-5-2021) యొక్క విషయం - 'భృక్త రహిత తారక రాజ యోగం' అనేదాని లోని మాటలకు అర్థం.
ప్రశ్న (బి.వి. కృష్ణారావు అనే యోగ మిత్రుడు వేసిన ప్రశ్న) - మన యోగం పేరు "భృక్త రహిత తారక రాజ యోగం". సీ.వీ.వీ. గారి డైరీలు, నోట్సులు, మొదలైన వాటి ఆధారంగా ఆ పేరులోని పదాల అర్థాన్ని తెలియచేయండి.