ప్రశ్న నెం.654 (26-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - స్వయం యొక్క దేహ వ్యవస్థ, పరీక్షలు".
Posted: Tue Nov 26, 2024 7:44 am
1) "సమాధి కోర్సు సమయంలో స్వయం యొక్క దేహ వ్యవస్థలో ప్రచండమైన గమన వేగంతో పంపింగు వర్కుతో అనేక పరీక్షలు ప్రయోగించబడ్డాయి. ఫలితం బహు చక్కగా ఉంది. అన్నీ నీ ప్రజ్ఞా స్థితి లోనే ఇవ్వబడ్డాయి. నీవు పరీక్షకు నిలబడ్డావు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?