Page 1 of 1

ప్రశ్న నెం.656 (30-11-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - సూచించడంలో ఆలస్యం".

Posted: Sat Nov 30, 2024 7:42 am
by Katakam
1) "టి.యం. ఆ స్థితిని చేరుకోలేదు. సూచించడంలో ఆలస్యానికి అదే కారణం. ఇంకా ఏమిటి అంటే కొన్ని భాగాలు ఉన్నాయి, బయటపెడితే అవి దేహ వ్యవస్థకు అనర్థాలను ‌సృష్టిస్తాయి. దానిని బయటపెట్టడం భావ్యం కాదు" - మాస్టరు గారి డైరిలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?