ప్రశ్న నెం.657 (2-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - మూల సూత్రాల యోచనలు, సంగతులు".
Posted: Mon Dec 02, 2024 7:49 am
1) "మూల సూత్రాలను ప్రాక్టీసు చేయడానికి మరియు విశ్వ సంబంధ కార్యవర్తనాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన మూల స్థాయిల మరియు కొన్ని యోచనల ముఖ్యమైన సంగతులు మాత్రమే చెప్పబడ్డాయి. మిగతాది ఇప్పటికీ గోప్యంగానే ఉంచబడింది. అవసరం లేని ఎన్నో ప్రశ్నింపులకు టి.యం. వత్తిడి చేసినా కూడ సమాధానం ఇవ్వబడలేదు" - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?