Page 1 of 1

ప్రశ్న నెం.663 (14-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - అన్ని వైపులకు వికీర్ణం చెందడం".

Posted: Sat Dec 14, 2024 7:47 am
by Katakam
1) "స్వయం యొక్క ఆకృతికి అన్ని వైపులకు వికీర్ణం చెందడానికి కేంద్రం నుండి ఎలా వర్తించాలి అని అది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. 'ఏకం ఆ ఏకంను చూడాలి' " - మాస్టరు గారి డైరీలలో 20-6-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?