Page 1 of 1

ప్రశ్న నెం.666 (20-12-2024) విషయం "యోగా రికార్డుల విషయాలు - ఒప్పందం నెరవేరడం".

Posted: Fri Dec 20, 2024 7:48 am
by Katakam
1) "నేను ఎల్లపుడూ సంరక్షణ లోనే ఉంటున్నాను, ప్రగతిని మాత్రమే పట్టించుకుంటున్నాను. దానిలో వైఫల్యం ఉండదు, ఒప్పందం నెరవేర్చబడుతుంది" - మాస్టరు గారి డైరీలలో 9-7-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక మరియు "డైరెక్టు సమాధానం - ఈ భాగం నుండి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?