ప్రశ్న నెం.673 (3-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - విశ్వ పిట్యూటరీ నింపబడడం".
Posted: Fri Jan 03, 2025 7:47 am
1) "వర్కింగు ఆ చక్కటి ప్రగతిని కనబరుస్తోంది. ఒలిడియరు రెగ్యులేషను మెమోను చేరింది. 1. కన్సొలేషను, 2. కన్‌స్టిట్యూషను, 3. మెమో - కాన్షన్సు. కన్సొలేషను - పెరిగే లక్షణాన్ని ఇవ్వడం. కన్‌స్టిట్యూషను - భూమికి బెల్టు. మెమో - కాన్షన్స్ స్థూల మెమొరాండం లోకి చొచ్చుకుపోవడం. ఈ మూడు విశ్వ పిట్యూటరీకి పూర్తిగా నింపబడింది" - మాస్టరు గారి డైరీలలో 14-7-1921 న "స్వయంకు సూచన" అనే శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?