సమాధానం నెం.685 - ప్రశ్న నెం.685 (27-1-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - బాహ్యంలో 60 సామర్థ్యం మాత్రమే".
Posted: Sat Feb 01, 2025 7:34 am
1) "కనుక ఈ రెండవది 60 సంవత్సరాల కోవల లోనికి విస్తరింపచేయబడింది. ఇది 45 పార్శ్వం చేత పనిచేయించబడింది. తన స్థాయిలో సెకను 100 ను పనిచేయిస్తుంది. బాహ్యంలో 60 ని కనబరచడానికి మాత్రమే ౹ గా అది నిలుస్తుంది, కానీ తన స్వంత 100 ను కాదు. దీని వలన, పెరుగుదలలో అది 360⁰ చూపవచ్చింది" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) ముందుగా, ప్రస్తుత ప్రశ్న విషయం దీని ముందరి ప్రశ్న విషయాలకు (ప్రశ్నలు, సమాధానాలు నెం.680, 681, 682, 683, 684 కు) కొనసాగింపు అని, ఈ అయిదు ప్రశ్న విషయాలు కాల సంబంధం అయి ఉన్నాయి అని తెలియనగును. కాకపోతే, సృష్టి పరంగా ఉన్న కాల గణన యొక్క మూల స్థాయి లోతులు మాత్రమే గుంభనంగా, నిగూఢంగా వివరించబడుతున్నాయి అని తెలియనగును.
3) కనుక ఈ రెండవది 60 సంవత్సరాల కోవల లోనికి విస్తరింపచేయబడింది. కనుక. "ఇది మళ్ళీ 45 నుండి మిగిలిన 15 ను తీసుకుని, తన లోపలే తాను వర్తించి, సంవత్సరాల గణన లోకి ఆరంభిస్తుంది" (ప్రశ్న, సమాధానం నెం.684 విషయం "యోగా రికార్డుల విషయాలు - ౦ నుండి ౹") లోని చివరి వాక్యం గనుక. ఈ రెండవది. ఒకటికి లేదా ఏకానికి లేదా కాలానికి మూలం అయిన ౹ కి ఈ రెండవది. అంటే కాల చక్రం లేదా కాలం. దీనికి సంబంధించిన వివరణను ప్రశ్న, సమాధానం నెం.683 విషయం "యోగా రికార్డుల విషయాలు - 60 సంవత్సరాల స్పీడు" లోని 3వ పేరాలో చూడనవుతుంది. 60 సంవత్సరాల కోవల లోనికి విస్తరింపచేయబడింది. కాల సంబంధంగా 60 కి ఉన్న ప్రత్యేకత గురించి కేవలం ప్రస్తావనగా, వివరణల లోనికి పోకుండా, దీని ముందరి ప్రశ్న, సమాధానం నెం.683 లోని 5వ పేరాలో పేర్కొనబడింది. 60 సంవత్సరాల కోవల లోనికి అని అన్నపుడు, ప్రతి 60 సంవత్సరాలకు కాల గణనలో ఒక ఏకాంశంగా బయటికి తెలియబడని, ఒకవేళ చూచాయగా తెలియబడినా ఏమీ అర్ధం కాని, విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి అనేది చెప్పుకోదగిన విషయమే. జ్యోతిష శాస్త్ర ప్రకాండులకు ఇది చూచాయగా మాత్రమే తెలియనవుతుంది. అనంత కాలాల వ్యవధులలో చోటు చేసుకునే పెను మార్పులకు నాందిగా ఈ 60 సంవత్సరాల కాల వ్యవధులలో జరిగేవి సూక్ష్మ కారకాలుగా పనిచేస్తాయి అనేది నిక్కచ్చి విషయమే. ధనిష్ఠ నామం లోని "టెంత్ రొటేషన్ వర్కింగ్ వండర్స్" అనే దాని లోని పది సంవత్సరాల కాలం ఒక రొటేషను చొప్పున ఆరు రొటేషన్లకు లేదా 60 సంవత్సరాలకు మరియు 6 శూన్య స్థితుల అనంతరం కాలం ఉనికి లోనికి రావడానికి మధ్య స్థూల స్థాయి, మూల స్థాయి సంబంధమైన లింకు ఉంది అని మాత్రమే ప్రస్తుతానికి చెప్పుకోనవుతుంది. విస్తరింపచేయబడింది అని అన్నపుడు, ఉనికి సహిత 6వ శూన్య స్థితి ఉనికి లోనికి రావడానికి, 6వ శూన్య స్థితిలో బయలుదేరిన సంకల్పం సిద్ధించడానికి లేదా శూన్య ఉనికి స్థూల ఉనికిగా రావడానికి సంబంధించి సృష్టి ఆరంభం కావడానికి లేదా విస్తరణ ఆరంభం కావడానికి మరియు 60 సంవత్సరాల కోవల లోనికి విస్తరించడానికి స్థూల/ సూక్ష్మ స్థాయిలకు ఉన్న లాంటి ఏవో లింకులు ఉన్నాయి అని నిశ్చయంగా చెప్పుకోనగును. అంతేకాదు, ఉనికి రహిత ఏకం బిందువు లేదా వన్ పాయింటు ఏకం లేదా ఏక బిందువు (ఏకం లేదా 6వ శూన్య స్థితి కూడ బిందువే) కావడం మరియు బిందు రూపమైన ఏకం నుండి కాలం/ కాల చక్రం ఉద్భవించడం (కాలం కూడ బిందు/ చక్ర రూపమే) మధ్య వివరణ చెప్పుకోలేనంత సూక్ష్మాతిసూక్ష్మ సంబంధం ఉంది అని చెప్పుకోనగును, పై రెండు విషయాలు అసందర్భమే అయినా, ప్రస్తావన వచ్చింది గనుక బయటపడుతున్న దానిని చెప్పుకోనవుతున్నప్పటికీ.
4) ఇది 45 పార్శ్వం చేత పనిచేయించబడింది. ఎలా అయితే మొదటి పావు లోని సెకనుల గ్రేడు 15+15 సెకనులు గంటకు మొదలయి అర గంటకు వస్తుంది అని చెప్పబడిందో, అలాగే ఒక పార్శ్వం చేత 60 పనిచేయించబడింది అనేది విషయం. దీనికి సంబంధించిన వివరణయే తదుపరి రెండు వాక్యాలలో తెలియనవుతుంది.
5) తన స్థాయిలో సెకను 100 ను పనిచేయిస్తుంది, బాహ్యంలో 60 ని కనబరచడానికి మాత్రమే ౹ గా అది నిలుస్తుంది, కానీ తన స్వంత 100 ను కాదు. విషయం కాల సంబంధంగా కాలం ౹ నుండి బయటపడడం కంటె ముందరి శూన్య స్థితులకు/ స్థాయిలకు సంబంధించింది. వివరాల లోకి వెళ్తే. తన స్థాయిలో సెకను 100 ను పనిచేయిస్తుంది. సెకను తన స్థాయిలో అని అన్నపుడు, ఇది కాలం ఉనికి లోనికి రావడం కంటె ముందే శూన్య స్థితులలో/ స్థాయిలలో ఉన్నటువంటి సెకను అని స్పష్టంగా తెలియనగును. అంటే కాలంగా ఉనికి లోనికి రాక ముందే సెకను అనేది ఉనికి రహిత స్థాయిగా ఉండింది అని తెలియనవుతున్న విషయం. మాస్టరు గారి డైరీలలో ప్రాక్టీసుకు సంబంధించి అంతిమ దశలలో సెకండ్సు రెగ్యులేషను చేయబడి ఉండడం గమనించనవుతుంది. దీని సంబంధంగా అప్పటికి విషయంగా బయటపడనిది, చెప్పుకోబడనిది ఇపుడు చెప్పుకోనవుతుంది. ఏమిటి అంటే. శూన్య స్థాయిలలో ఉనికి రహితంగా ఉండి బాహ్యానికి లేదా ఉనికి లోనికి రాని సెకనులకు సంబంధించింది, లేదా 60 మానానికి పరిమితమైన సృష్టిలో లేదా ప్రస్తుత సృష్టి విధానంలో పూర్తి స్థాయిది అయిన 100 మానాన్ని లేదా శత మానాన్ని పనిచేయించడానికి సంబంధించింది సెకండ్సు రెగ్యులేషను లేదా యోగా ప్రాక్టీసు సంబంధంగా అత్యంత శక్తివంతమైన సెకండ్సు రెగ్యులేషను అని. బాహ్యానికి 60 ని కనబరచడానికి మాత్రమే ౹ గా అది నిలుస్తుంది. పైన చెప్పుకున్న సమాచారం ఈ వాక్యానికే సంబంధించింది అని తేలికగానే తెలియనవుతుంది. కానీ, బాహ్యంలో 60 ని కనబరచడానికి మాత్రమే ౹ గా అది నిలుస్తుంది అని అన్నపుడు, తెలియబడుతున్న విషయం ఏమిటి అంటే పరిమితమైన 60 మానం లేదా 60 సంవత్సరాల స్పీడు సృష్టి సంబంధంగా పనిచేయడం అనేది శూన్య స్థాయిల లోనే నిర్ణయమై ఉంది అని. కానీ, తన స్వంత 100 ను కాదు. ఇది కూడ పైన చెప్పుకున్న సమాచారంలో భాగమే.
6) దీని వలన, పెరుగుదలలో అది 360⁰ చూపవచ్చింది. దీని వలన. తన స్వంత 100 ను కాదు అనే దాని వలన. సెకండ్సు రెగ్యులేషను చేయబడినపుడు దాని ఉద్దేశ్యం లేదా కార్యక్రమం అప్పుడు బయటపడకుండా ఈ సందర్భంలో ఎలా అయితే బయటపడిందో, అదే మాదిరిగా 360⁰ మాత్రమే ఎందుకు అనేది ప్రస్తుతం లీలా మాత్రంగా తెలియబడుతున్నా, విషయంగా బయటపడడం సాధ్యం కాకుంది అని తెలియనగును. ఏ ఇతర సందర్భంలో అయినా ఇది బయటపడుతుందేమో చూడాలి, ప్రస్తుతానికి జరిగిన దానిని బట్టి ఒక ౦ కు లేదా వృత్తానికి 360 డిగ్రీలు ఉన్నాయి అని మాత్రమే చెప్పుకోనయినప్పటికీ.
7) అలా ఒక ౦ కు, 100 కాక, 60 యొక్క సామర్థ్యపు లక్షణం మాత్రమే ఉంది. అలా. ఆ విధంగా. ఒక ౦ కు. ఇక్కడ ౦ అనేది నిల్ కాదు అని, శూన్య స్థాయిల లోని ఉనికి రహిత కాలానికి అనుగుణంగా ఉనికి లోనికి వచ్చిన బిందు రూపం లేదా వృత్తం లేదా కాల చక్రం అని తెలియనగును. 100 కాక. పైన చెప్పుకున్నదే. 60 యొక్క సామర్థ్యపు లక్షణం మాత్రమే ఉంది. మాటల తేడాయే తప్ప, విషయంగా పైన చెప్పుకున్నదే.
8) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
9) లోతుల విషయంగా ఏమీ తెలియరానిది అని తెలియనగును.