ప్రశ్న నెం.688 (2-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - ౹ కి 100 ను మించిన సామర్థ్యం".
Posted: Sun Feb 02, 2025 7:33 am
1) "అలా ఈ ౹ కి 100 ని మించిన సామర్థ్యం ఉంది, దానికి పరిమాణం తెలుసు, గుణం తెలుసు. కనుక ఈ ౹ ౦ యొక్క గుణాన్ని తెలుసుకుని, 15 సెకన్ల తదుపరి వేరే దానిని గుణంలో (గడియారంలో 0 నుండి 15 వరకు కనుపించే) క్వార్టరుగా గుర్తుపెట్టి, మరియొక క్వార్టరును పరిమాణంలో గుర్తుపెడుతుంది. పిమ్మట 15 సెకన్ల కొరతను తెలుసుకోవడం ద్వారా 45 క్వార్టరును బరువుగా" - మాస్టరు గారి డైరీలలో 15-12-1921 న "సూచన" అనే శీర్షిక మరియు "సీ.వీ. క్విల్ టచ్" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?