ప్రశ్న నెం.692 (10-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - నియంత్రించే ప్రభావం, ఆలోచన తీరు, వగైరా".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3862
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.692 (10-2-2025) విషయం "యోగా రికార్డుల విషయాలు - నియంత్రించే ప్రభావం, ఆలోచన తీరు, వగైరా".

Post by Katakam »

1) "నియంత్రించే ప్రభావం వర్తిస్తుంది. ఆలోచనా తీరు కరెక్టుగా వర్తిస్తుంది. ఒక భావన చేస్తే, దానికి ఫలితం ఉంటుంది. అవును లేక కాదు అని సమాధానం పొందుతూ నీవు వర్తించగలుగుతావు" - మాస్టరు గారి డైరీలలో 22-4-1922 న సూచన అనే "శీర్షిక" మరియు "స్వయం యొక్క దేహ వ్యవస్థ గురించి" అనే ఉప శీర్షిక క్రింద వ్రాయబడి ఉన్న దీనికి అర్థం ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?
Post Reply