Page 1 of 1

ప్రశ్న నెం.069 (13-9-2021) విషయం "ఆరోగ్యం, సంపద".

Posted: Mon Sep 13, 2021 7:59 am
by Katakam
1) మనిషికి ప్రాథమిక అవసరాలు అయిన ఆరోగ్యం, సంపద ఈ యోగంలో ఎందుకు కోరుకోదగనివి?

2) ప్రాథమిక అవసరాలు తీర్చని/తీర్చలేని ఈ యోగం వలన మనిషికి వ్యక్తిగతంగా ఒనగూడే ప్రయోజనం ఏమిటి?

3) సృష్టి లక్ష్యం అంటేనే తెలియని మనిషికి సృష్టి లక్ష్య సిద్థిలో పాలుపంచుకోవడం ఎలాంటి అవసరం?