ప్రశ్న నెం.0202 (21-3-2026) విషయం "కె. కోర్సు విషయాలు - పర నిర్వాణిక్ తలం".
Posted: Sat Mar 21, 2026 7:32 am
1) "పర నిర్వాణిక్ తలం.
ఇదే మహాపర నిర్వాణిక్ వద్ద ఆనుకుని ఉన్న వాటిలో అన్నిటిలో సర్వోన్నతం అయి ఉన్ప తలం, ఇది అత్యంత శక్తివంతమైనది, పరిమితులను అధిగమింపచేసేది, దైవంతో ప్రశ్నింపుకు కారణమైనది, అంటే బహిర్ముఖ వికాసం కొరకై బహిర్ముఖ వికాస క్రియా పటిమను పొందడానికి దేనిని అయినా అంతర్ముఖం చేసుకోవడం మరియు అంతర్వికాసం కొరకై అంతర్ముఖం చేసుకోవడం, అలా వ్యక్తులు లేదా మానవ జీవులు ఎవరి చేత కూడ కలుసుకోబడడానికి అత్యంత అరుదైనది" - కె. కోర్సులో 20-6-1910 రా.10:35 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?