Page 1 of 1

ప్రశ్న నెం.0204 (25-3-2026) విషయం "కె. కోర్సు విషయాలు - ఏకంను గెలుచుకోవడం".

Posted: Wed Mar 25, 2026 7:32 am
by Katakam
1) "ఎందుకు అంటే ముందుకు నడిపించే సదరు యత్నాల తోనే అవే భావ సూచనల ఆధారంగా ఏకంను సానపెట్టాలనే ఒక భావన చేసుకుంటూ సర్వులను అర్థం చేసుకునేలా వాళ్ళు ఏకంను గెలుచుకోగలుగుతారు, అది మినహా అనేకానేక విషయాలను లక్ష్యం చేసుకునే ఇతర గందరగోళపు యోనలతో తాము ఏం చేస్తున్నాం అనే దానిని సైతం వాళ్ళు కనిపెట్టలేరు. అయినా నిర్ణయం తీసుకునేది లేదా విలక్షణమైన సదరు భావ సూచనలను అర్థం చేసుకునేటంతటి సమానమైన ప్రతిపత్తిని వాళ్ళ స్వంత అభిప్రాయాలకు కలిగించేది ఈ తలం కాదు" - కె. కోర్సులో 20-6-1910 రా.10:35 కి వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?