ప్రశ్న నెం.0216 (18-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - ఆహార నియమం"
Posted: Sat Apr 18, 2026 7:33 am
1) "ఆహార నియమం గురించి మొదటి సూచన చీటీ.
వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి మీడియములు అందరి కోసం ఇవ్వబడిన నిర్దేశాల ప్రకారం ఈ తరహా పథ్యం అన్వయించవలసినది.
పథ్యాలు చేయడంలో సాధారణంగా అవసరపడే నవీనతలు, విశిష్టత ఏమిటి అంటే నేతి భక్ష్యాలను మాత్రమే, అంటే నేతితో వండిన భక్ష్యాలను లేదా భోజ్యాలను మాత్రమే, ఆరగించడం. ఇది అందరికీ. కానీ ఇలాంటి కలగలుపులను తీసుకునే కొలతలు మాత్రం లెక్క ప్రకారం ఉండాలి. నీ పొట్ట నిండడానికి తీసుకునే ఆహారం గురించి కూడ ఇలాంటి సిద్ధాంతాలే పాటించాలి" - కె. కోర్సులో 24-6-1910 న వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?
2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?