Page 1 of 1

ప్రశ్న నెం.0219 (24-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - ఇతరులను పరీక్షించే తీరులు".

Posted: Fri Apr 24, 2026 7:31 am
by Katakam
1) "సున్నితం లోనే ఇంకా సున్నితమైన కార్య రీతులతో ఇతరులను పరీక్షించే తీరులు అనేవి ముందుకు సాగిపోవాలి అనే వాస్తవాన్ని మొహంలో ఎలాంటి సంకోచపు కవళిక లేకుండా భావ సూచన చేస్తాయి, విషయ సూక్ష్మాన్ని గ్రహించే మున్ముందు సమాచారాలను అతను గుర్తించేలా చేస్తాయి, ఎందుకు అంటే అది భవితవ్యానికి వెనుకంజ వేయని మానసిక దారుఢ్యతలు అయి ఉంది గనుక" - కె. కోర్సులో 24-6-1910 న వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?