Page 1 of 1

ప్రశ్న నెం.0221 (28-4-2026) విషయం "కె. కోర్సు విషయాలు - విధుల నిర్వహణ స్ఫురణను వినియోగించడం".

Posted: Tue Apr 28, 2026 7:33 am
by Katakam
1) "కానీ ఇలాంటి సందర్భాలలో విధుల నిర్వహణ స్ఫురణను వినియోగించడం అనేది చాలా ప్రాథమ్యార్హమైనది, భావసూచనార్హమైనది, హెచ్చరించనర్హమైనది, ఊహించదగనిది, ఆలోచింపదగనిది, అంచనా వేయదగనిది, భద్రం చేయదగనిది, నిరాకరించదగినది, ఒక సందర్భంలో అవసరమైనది, ఒక సందర్భంలో తృప్తిపరచదగినది, ఒక సందర్భంలో సమర్ధించదగినది, భూత భవిష్య కర్మ దృష్ట్యా ఒక సందర్భంలో హెచ్చరించదగినది, ఆధారపడదగినదిగా ఆధార వనరు, మూల/ ప్రాథమిక భావాలను చేరడానికి మరియు అభేద్యమైన లక్ష్య వస్తువుకు అంటే దైవానికి చేరుకోవడానికి సాధ్యమైనది, కానీ ఆలోచించబడేలా వేరే వాటి చేత చొరబడరానిది మరియు కేవలం నేనుతో వార్తాలాపపు మాధ్యమంగా మాత్రమే తిరస్కరించదగినది" - కె. కోర్సులో 24-6-1910 న వ్రాయబడి ఉన్న దీనికి వివరణ ఏమిటి?

2) దీని వలన తెలియదగిన విషయం ఏమిటి?