సమాధానం నెం.105 - ప్రశ్న నెం.105 (24-11-2021) విషయం "టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు".
Posted: Mon Nov 29, 2021 8:05 am
1) టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు అంటే ఏమిటి?
2) టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు అంటే సాధారణ అర్థంగా తాత్కాలికంగా ఎడ్జస్టు చేసేవి లేదా కలిగిన తేడాను తాత్కాలికంగా చక్కదిద్దేవి అని. ఇవి ఈ యోగా ప్రాక్టీసుకు మాత్రమే సంబంధించినవి. ఏమిటి తాత్కాలికం, ఏ
తేడాను చక్కదిద్దడం అనే వాటి గురించి చెప్పుకోవడం లోనే విషయం తేటతెల్లంగా తెలిసే అవకాశం.
3) యోగా ప్రాక్టీసు చేస్తూ పోతున్నపుడు, దేహ వ్యవస్థలో వేడిమి జనియించి, ఆ దేహ వ్యవస్థ సంబంధంగా ఒక స్థాయిని దాటినపుడు, పైకి అనుభూతిగా వేడి చేసినట్లు తెలిసే అవకాశం. అలా జరిగినపుడు, తాత్కాలిక ఉపశమనం కోసం కలిగిన తేడాను సరిదిద్దడానికి చేయబడినవే/ చేయబడేవే టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు. కాకపోతే, మాస్టరు గారి టైములో చేయబడే కోర్సుకు/ కోర్సు నామానికి అవసరాన్ని బట్టి టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు ఇవ్వబడేవి.
4) ఈ యోగ ప్రాక్టీసులో వాటి పాత్ర ఏమిటి?
5) వాటి పాత్ర గురించి చెప్పుకోవడం కంటె ముందుగా, వాటికి హెల్త్ నేమ్స్ (లేదా ఆరోగ్యప్రద నామాలు) అనే పేరుతో జరిగిన ప్రచారం గురించి చిన్న వివరణ. ఇవి ఆరోగ్యాన్ని చేకూర్చే నామాలుగా హెల్త్ నేమ్స్ కానే కావు. ఎందుకు అంటే ప్రాక్టీసుకు అడ్డుపడని విధంగా తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేవి మాత్రమే టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు గనుక. ఉదాహరణకు, జూన్ 1915 జనరల్ కాల్ సమయంలో చేసిన ఎక్లిప్సు కోర్సు ప్రాక్టీసు వలన పురుష మీడియములకు కలిగిన బీర్జపు తేడాలను నయం చేయడానికి సీడ్ ఎడ్జస్టుమెంటు 1, 2 నామాలు ఇవ్వబడ్డాయి. అవి కోర్సు నామాలు అని కాక ఎడ్జస్టుమెంట్లు అని పిలువబడ్డాయి. యోగా ప్రాక్టీసు జరుగుతూ పోతున్నపుడు, లోపలి సూక్ష్మాతిసూక్ష్మ కర్మ పదార్థం కదిలించి కుదిలించబడిన కారణంగా అది తేడాల రూపంగా బయటపడుతుంది, అంటే ఆంగ్ల పదమైన డిజీజ్ (disease) -మామూలు స్థితికి భిన్నమైన తేడా- రూపంగా.
6) ఈ యోగా ప్రాక్టీసులో వాటి పాత్ర గురించి. మాస్టరు గారి కాలంలో జరుగుతున్న యోగ క్రియల, ప్రక్రియల సమాచారం యం.టీ.ఏ. ద్వారా వచ్చేది గనుక, దానికి తగినట్లుగా యం.టీ.ఏ. ద్వారానే టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు కూడ ప్రాక్టీసుకు ఇవ్వబడేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు గనుక, కలిగిన తేడాకు ఇదమిత్థమైన గుర్తింపు తెలియడానికి కూడ అవకాశం తక్కువ గనుక, యోగం మరింత వేగం అందుకున్న ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఆ ఎడ్జస్టుమెంట్లు (ప్రత్యేకించి టెంపరరీ ఎడ్జస్టుమెంటు నామాలు విడిగా చేయవలసిన అవసరం లేకుండా) యోగా ప్రాక్టీసులో భాగం చేయబడ్డాయి అని అందుతున్న విషయం.
7) యోగ సాధకులు ఎవరయినా, ఎపుడయినా వాటిని చేసుకోవచ్చా?
8) కోర్సు నామాలలో భాగంగా వచ్చే టెంపరరీ ఎడ్జస్టుమెంట్లను కాక సర్వ సహజంగా కలిగే తేడాలకు -ఉదాహరణకు, అమితంగా వేడి చేయడం, నిస్సత్తువగా ఉండడం, వగైరా వాటికి- సంబంధించిన టెంపరరీ ఎడ్జస్టుమెంట్లను జనరల్ ప్రాక్టీసు, మెరిడియను ప్రాక్టీసు సమయాలను మినహాయించి మిగతా సమయాలలో ఎవరయినా, ఎపుడయినా చేసుకోవచ్చు.
9) కొన్ని టెంపరరీ ఎడ్జస్టుమెంట్లు:
ఒంట్లో బాగా వేడి అనిపించినపుడు, ఉదయం మరియు సాయంత్రం చేసుకోదగిన నామం (మాస్టరు గారి డైరీ 15-7-1913) -
"ఇన్ ఐస్ క్రీం ఫ్లాషెస్ ఇన్ స్పిరిట్ కన్వర్ట్ టు కూల్డ్ హాట్ ఇన్ వైబ్రేషన్ బ్రాకెట్ స్టోర్డ్".
ఒంట్లో సత్తువ కోసం (మాస్టరు గారి డైరీ 5-1-1915) -
"టు బాడిలీ డెవలప్ ట్వెంటీ ఫైవ్ ఇయర్స్ టు ది ఎడ్జస్ట్ రెమిడియేషన్ (లేదా రీమీడియేషన్) బాంబ్స్".
ఒళ్ళు నొప్పులకు (మాస్టరు గారి డైరీ 9-10-1914) -
"కూల్డెన్ ఇన్ డోం యాక్టివిటీ హై డ్రోప్ కండెన్స్డ్ స్పిరిచ్యువల్ మార్బుల్ స్క్వేర్స్".
సిస్టం (దేహ వ్యవస్థ) లో ఇబ్బందికి (మాస్టరు గారి డైరీ 9-8-1914) (నామం 1-8-1914) -
"కూల్డెన్ వేకింగ్ యాక్టివిటీ ఇన్ ట్రబుల్ ఫాల్స్ టెన్ డబుల్ రిస్ రోర్షియా యాక్షన్స్".