Page 1 of 1

ప్రశ్న నెం.014 (28-5-2021) విషయం "మీడియముల గత జన్మలు".

Posted: Fri May 28, 2021 8:03 am
by Katakam
ఈ ప్రశ్న సమాధానం నెం.10 కి అనుసంధానంగా ఒక యోగ మిత్రుడు, శ్రీ బొల్లినేని సుబ్బారావు, వేసిన ప్రశ్నలు.

నారదుడు, సూర్యుడు, బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, ఏడు గ్రహాలు, మొదలైనవారు జన్మ తీసుకుని మాస్టరు గారి వద్ద మీడియములుగా చేరారని చెప్పడం జరిగింది కదా. అది ఎంతవరకు నిజం?

దానికి ప్రామాణికత ఏమయినా ఉందా?

వాళ్ళు జన్మ ఎందుకు తీసుకున్నారు?

వాళ్ళకు, యోగానికి సంబంధం ఏమిటి?