ప్రశ్న నెం.002 (4-5-2021) విషయం "ప్రాక్టీసు లేదా యోగా ప్రాక్టీసు".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Admin
Site Admin
Posts: 16
Joined: Sat May 08, 2021 3:02 am

ప్రశ్న నెం.002 (4-5-2021) విషయం "ప్రాక్టీసు లేదా యోగా ప్రాక్టీసు".

Post by Admin »

ప్రశ్న - ప్రాక్టీసు లేదా యోగా ప్రాక్టీసు అంటే ఏమిటి? ఇతర ఆధ్యాత్మిక సాధనలు అయిన ధ్యానం, ప్రార్థన, తపస్సు, ప్రాణాయామం కంటే యోగా ప్రాక్టీసు ఏ రకంగా భిన్నం? యోగా ప్రాక్టీసుకు వాటికి మధ్య పోలిక ఏమయినా ఉందా? ఉంటే, అది ఏమిటి? యోగా ప్రాక్టీసులో చేయబడేది ఏమిటి? ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే యోగా ప్రాక్టీసు చేయబడేదా లేదా యాంత్రికంగా జరిగేదా? చేయబడేది అన్నట్లయితే, ఆ చేయబడేది ఏమిటి? జరిగేది అన్నట్లయితే, ఆ జరిగేది ఏమిటి?
Post Reply