YOGA

This Institution was established by the Master in 1910, with the object of taking Man to the next and final stage of evolution, namely, Physical Immortality. The members practise an extremely easy but effective kind of Yoga. The first fruits of such a practice are protection against planetary mischiefs and karmic sufferings, rectification and development of the physical system in all its seven planes, and power of treating any kind of disease or poisonous affect. the final fruits are incorporated in the six "Contracts" or promises given by the Master to his mediums (ie. initiated disciples)

All that a medium is expected to do in return for these far-reaching promises is to practise the yoga without a break from the date of Initiation to the day of Fulfilment. Even if one medium in the whole group is steadfast in his practice and achieves the goal, the other mediums will be rewarded fully; thereafter, man by man, the entire human race will be drawn into the fold, and in an amazingly short period of time, death with all its camp-followers (hatred, pain, disease, decay etc.) will be banished from the earth.

 

The below 'six contracts' are taken from Master's Diary Volume 19, Page 88, Dated 30/11/1920.

THE SIX CONTRACTS

"Six kinds of Contracts" are working in this line.

 
     1.  Plenty of Life

     
     2.  Do in conscious state in the present Life.  
     
     
     3.  The present body without decay.  


     4.  Without figure change.


     5.  Re-calling the dead.


     6.  With all conscience reaching the Deluding.

What six contracts stand for

In the karmic line of the present creation, the human physical body is formed with foreign/karmic matter. Foreign matter is earlier tendencies or poorva (past) karmas or karmic line. Each body has got different varieties of bad foreign matter. This yoga line is capable of throwing out all the bad tendencies. To examine the karmic department upto its end and to commission a new dispensation (a new creative system), this line was started on 29-5-1910.

On account of bad tendencies being thrown out, the physical body will be subjected to many pressures/disturbances internally and externally. In this line, the physical system will get rectified and developed. Because of this line practice, bearing/containing capacity will be improved for yoga sadhakas.

After one physical body attains physical immortality, it will be distributed to the whole humanity based on their fitness according to the distribution principles. The yoga sadhaka community will be in the forefront in this task of distribution.

It is embedded in these six contracts as to what will be the fruits of this yoga which is concerned with the whole humanity as such. After some intermediary benefits listed in them and with the fulfilment of one dimension of yoga aim, ie, "with all conscience reaching the Deluding" which means with all conscience reaching to the stage of one's own original state, which concept was not even known to anybody in the creation so far, the six contracts will get finally completed.


'six contracts' are taken from Master's Diary Volume 19, Page 88, Dated 30/11/1920

ఆరు ఒప్పందాలు

""ఆరు రకాల ఒప్పందాలు" ఈ లైనులో పనిచేస్తున్నాయి.

 
     1.  సమృద్ధిగా జీవితం.

     2.  ప్రస్తుత జన్మలోని ప్రజ్ఞా స్థితిలోనే సమృద్ధి.

     3.  ప్రస్తుత శరీరమే క్షీణింపు లేకుండా.

     4.  బాహ్యాకార మార్పు లేకుండా.

     5.  చనిపోయినవారిని తిరిగి రమ్మని పిలవడం.

     6.  భ్రమింపచేస్తున్నదానిని పూర్తి ప్రజ్ఞతో చేరడం/చేరుకోవడం.

ఆరు ఒప్పందాల ఆంతర్యం

ప్రస్తుత సృష్టిలోని కర్మసంబంధ విధానంలో మానవ స్థూల శరీరం బాహ్య/కర్మ పదార్థంతో తయారయి ఉంది. బాహ్య పదార్థం అంటే మునుపటి ప్రవృత్తులు లేదా పూర్వ కర్మలు లేదా కర్మసంబంధ విధానం. ఆ చెడు బాహ్య పదార్థం వేర్వేరు స్థూల శరీరాలకు వేర్వేరుగా దేనికి దానికి విభిన్న తరహాలుగా ఉంటుంది. ఈ యోగ విధానానికి ఆ చెడు ప్రవృత్తులను అన్నిటినీ బయటికి నెట్టివేసే సామర్థ్యం ఉంది. కర్మ విభాగాన్ని దాని అంత్యం లేదా అంతం వరకు శోధించడానికి మరియు నూతన సృష్టి విధానాన్ని ఆవిర్భవింపచేయడానికి ఈ యోగ విధానం 29-5-1910 న ఆరంభించబడింది.

చెడు ప్రవృత్తులు బయటికి నెట్టివేయబడడం వలన స్థూల శరీరం ఆంతరికంగా బాహ్యపరంగా ఎన్నో వత్తిళ్ళకు గురవుతుంది. ఈ విధానంలో దేహ వ్యవస్థ బాగుచేయబడి డెవలప్ చేయబడుతుంది. ఈ లైను ప్రాక్టీసు వలన యోగ సాధకులకు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.

ఒక స్థూల శరీరం స్థూల అమృతత్వాన్ని పొందిన తరువాత, అది సృష్టిలోని సమస్త మానవాళికి పంపకపు మూలసూత్రాల ప్రకారం వారి వారి యోగ్యతలను బట్టి పంపకం చేయబడుతుంది. ఇందులో యోగ సాధక సమాజం ముందుంటుంది.

సమస్త మానవాళికి సంబంధించిన ఈ విధానపు ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనేది ఈ ఆరు ఒప్పందాలలో పొందుపరచబడింది. వాటిలో చెప్పిన కొన్ని మధ్యంతర ప్రయోజనాల అనంతరం యోగ లక్ష్యపు ఒక మితి అయిన "భ్రమింపచేస్తున్నదానిని పూర్తి ప్రజ్ఞతో చేరడం/చేరుకోవడం" -అంటే సృష్టిలో ఇంతవరకు ఎవరికీ తెలియబడని ఎవరెవరి మూల స్థితి స్థాయికి వారు పూర్తి ప్రజ్ఞతో చేరుకోవడం- అనే సృష్టి ప్రక్రియతో ఈ ఆరు ఒప్పందాలు ముగుస్తాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

All rights reserved ©yogam.org 2021
v