ఒక యోగ మిత్రుడు, శ్రీ లంకా ఆనందరావు వేసిన ప్రశ్నలు.
అసలు' కర్మ' అంటే ఏమిటి?
కర్మలు ఎన్నిరకాలు? అవి ఎలా తయారౌతాయి??
కర్మల అనుభవం ఎక్కడ ఏవిధంగా జరుగుతుంది?
కర్మ నిర్మూలన ఎలా జరుగుతుంది? మన యోగా ద్వారా ఎలా జరుగుతుంది??
వీటి గురించి సుత్తి లేకుండా సూటిగా సాధకులకు అర్థమయ్యే రీతిలో తెలపండి ప్లీజ్..
ప్రశ్న నెం.023 (14-6-2021) విషయం "కర్మ, కర్మ ప్రక్షాళన".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm