1) ఒక యోగ మిత్రుడు, శ్రీ యన్.బీ. నరసింహమూర్తి, సమాధానం నెం.019 కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు.
2) చిట్టచివరి డైరీలో మాస్టరు గారు క్రొత్త అనుభూతి ఏమీ లేదు అని వ్రాశారు. ఈ పదం పుస్తకంలో ఉంది. డార్కు రెగ్యులేషను సమయంలో కూడ ఆయన అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో అనుభూతులు అంత ప్రాధాన్యమైనవి కావని ఆయనకు ఎవరూ చెప్పలేదు. బహుశా ఆయన అజ్ఞానం వలన మరియు మార్గనిర్దేశకత్వ లేమి వలన మదరుతో కలిసి ఆయన చేత డార్కు రెగ్యులేషను ఎన్నో సార్లు చేయబడింది.
ఎవరయినా నేను తప్పు అనుకుంటే, బహుశా నేను తప్పేనేమో.
ప్రశ్న నెం.025 (16-6-2021) విషయం "అనుభూతులు" అనుబంధం.
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm