ప్రశ్న నెం.027 (21-6-2021) విషయం "కుడి విధానం, ఎడమ విధానం".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.027 (21-6-2021) విషయం "కుడి విధానం, ఎడమ విధానం".

Post by Katakam »

శ్రీమతి యస్. శ్రీలక్ష్మి అనే యోగ సాధకురాలు ఫోన్ ద్వారా తెలుగులో అడిగిన విషయం 'డైరీలో నేను కుడి విధానం, ఎడమ విధానం అని చదివాను, అర్థం కాలేదు. వాటి గురించి వివరించండి' అని.

అందునిమిత్తం రూపొందించబడిన ప్రశ్నలు ఇవి.

1) కుడి విధానం అంటే ఏమిటి?

2) ఎడమ విధానం అంటే ఏమిటి?

3) యోగ సంబంధంగా, యోగ విధాన సంబంధంగా, యోగా ప్రాక్టీసు సంబంధంగా వాటిని వివరించండి.
Post Reply