శ్రీమతి డి. విజయలక్ష్మి అనే యోగ సాధకురాలు తెలుగులో అడిగిన విషయం "మీడియమ్స్ మళ్ళీ జన్మకు వచ్చేటప్పుడు తీసుకున్న సంకల్పం ఆ జన్మలోనే నెరవేరుతుందా, తెలియచేయండి" అని.
ఇందునిమిత్తం రూపొందించబడిన ప్రశ్నలు ఇవి.
1) ఎవరయినా, ఏదయినా సంకల్పం చేసుకుంటే, అది వ్యక్తి స్థాయికి పరిమితం అవుతుందా?
2) అదే, మీడియములు జన్మకు వచ్చేటప్పుడు సంకల్పం చేసుకోనవుతుందా?
3) ఒకవేళ అలా తీసుకున్నట్లయితే, అది తీసుకోబోయే/తీసుకున్న జన్మలోనే నెరవేరుతుందా?
ప్రశ్న నెం.028 (23-6-2021) విషయం "మీడియముల సంకల్పం నెరవేరడం".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm