ప్రశ్న నెం.031 (29-6-2021) విషయం "యోగా ప్రాక్టీసు, ప్రాథమిక విషయాలు-2".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.031 (29-6-2021) విషయం "యోగా ప్రాక్టీసు, ప్రాథమిక విషయాలు-2".

Post by Katakam »

1) యోగా ప్రాక్టీసు యొక్క కాలవ్యవధి ఎంత?

2) మాస్టరు నామాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించాలి/అనుకోవాలి?

3) మాస్టరు నామం తరువాత జనరల్ ప్రాక్టీసులో చేసే ఇతర నామాలు, ప్రార్థనలు, సంకల్పాల ప్రాశస్త్యం ఏమిటి, వాటి అవసరం ఏమిటి?
Post Reply