ప్రశ్న నెం.049 (4-8-2021) విషయం "సృష్టి".

తరచుగా వాడబడే యోగ పదాలకు మరియు వివరణ చెప్పుకోదగిన మాస్టరు యోగ సాహిత్యం లోని వ్రాత భాగాలకు సంబందించిన ప్రశ్నలు...
Post Reply
Katakam
Posts: 3866
Joined: Sun May 09, 2021 6:18 pm

ప్రశ్న నెం.049 (4-8-2021) విషయం "సృష్టి".

Post by Katakam »

1) సృష్టి అంటే ఏమిటి?

2) సృష్టి చేసింది లేదా సృష్టికర్త ఎవరు?

3) భగవంతుని సృష్టి అంటారు కదా. అది ఎంతవరకు నిజం?

4) భగవంతునికి, సృష్టికి సంబంధం ఏమిటి?
Post Reply