ప్రశ్న నెం.052 (10-8-2021) విషయం "యోగా ప్రాక్టీసులో కూర్చొను భంగిమ".
-
Katakam
- Posts: 3866
- Joined: Sun May 09, 2021 6:18 pm
ప్రశ్న నెం.052 (10-8-2021) విషయం "యోగా ప్రాక్టీసులో కూర్చొను భంగిమ".
శ్రీమతి జీ. కిరణ్మయి అనే యోగ మిత్రురాలు ఆంగ్లంలో వేసిన ప్రశ్న - ధ్యానం (= ఈ యోగా ప్రాక్టీసు) చేసే సమయంలో బాసికపట్టి వేసుకుని కూర్చోవడం లోను, అరచేతులు పైకి గానీ క్రిందికి గానీ పెట్టుకోవడం లోను మనం కూర్చొను భంగిమకు సంబంధించి ఏమయినా తేడా ఉందా.